Monday, June 28, 2010

బిజీ బిజీ లైఫ్!

బాబోయ్ ఏంటో ఒక్కసారిగా చాలా బిజీ అయిపోయాను అనిపిస్తుంది.. అస్సలు వేటికి టైం ఉండట్లేదు.. 7 టూ 7 ఆఫిస్.. వంట.. అమ్మ చెయ్యమన్న పూజలు..యోగా..నిద్ర.. చ్చి చ్చి.. అసలు స్టార్స్ చూడటానికి కూడా టైం ఉండట్లేదు..నాకు కుదరనప్పుడే స్కై చాలా క్లియర్గా ఉంటుంది.. కాని మొన్న ఒకరోజు వీలు చూసుకుని చాలా సేపు చూసాను. Lyra, Aquilla,Cygnus,Capricorn,Centarus ఇవి చూసాను! కాని ఆ రోజు స్కై లో highlight Scorpion! అబ్బ చాలా చాలా వయ్యారంగా ఉంది.. కుదిరితే మీరు కూడా చూడండి..  

4 comments:

  1. స్టార్స్ అంటే ఆకాశంలో నక్షత్రాలని తట్టనేలేదు మీరు కింద రాశుల పేర్లు చెప్పే దాకా - టీవీ ఛానెల్ అనుకున్నా! :)
    అవును, స్కార్పియో చూడ్డానికి చాలా బావుంటుంది.

    ReplyDelete