ఛి ఛి! అసలు ఇదేమన్నా న్యాయమా.. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు.. వారం నుంచి ఇలానే ఉంది.. చెత్త చెత్తగా.. చల్ల చల్లగా.. అసలు ఏదన్నా కొంచం బావుంది అని అంటే చాలు.. దాని extremes చూపించేస్తాడు కృష్ణా! అసలు బుద్ధి లేదు... ఇంకా ఏముంటుంది.. జలుబు,జ్వరం, తలనొప్పి.. ఒకటా రెండా.. మళ్ళి వీటికి తోడు.. పవర్ కట్.. ఏమిటో మళ్ళీ ఇదో మహానగరం!ఆహ్ ఈ రోజే పాపం కొంచం కనికరం కలిగి ఏదో ఒక మూల నుంచి సుర్యా రావుగారు కనిపిస్తున్నారు.. మా మీద దయ తలచి ఈ వీకెండ్ కొంచం వెచ్చగా ఉంటే బావుండు.. స్టార్స్ ని చూడక 10 రోజులు ఐంది.. :(
మర్చేపోయాను చెప్పడం.. Venus, Mars, Saturn ఈ వారం చాలా దగ్గరగా ఉంటాయండోయ్.. western skyని చూస్తూ ఉండండి!
tittle bagundi
ReplyDeleteఛి ఛి! అసలు ఇదేమన్నా న్యాయమా.. ఒకరోజు కాదు రెండు రోజులు కాదు..అక్కడ స్టార్స్ కనిపించడం లేదు ...ఇక్కడ బ్లాగ్ లో ఆరు రోజుల నుండి సీత కనిపించడం లేదు...ఏంటి కథ ???
ReplyDeleteammayi siva.. cheppanu kada ikkada climate ela aghorinchindo... gloomy.. nakemo jalubu chesindi :( oy ne e-mail id enti?
ReplyDeleteసీత గారు...ఈ చెన్నై కూడా అల్లాగే తగలడింది :(...బెంగుళూరు అలా ఉండటం మామూలే అయుండొచ్చు, కానీ చెన్నై ఈ విధంగా ఉండటం మాత్రం మామూలు విషయమా..కానే కాదు?..ఏడాది పొడుగునా ఉండే కాలాలు ఇక్కడ "హాట్...హాటర్...హాటెస్ట్.." .. :(..అలాంటిది ఒక వారం పది రోడుజుల నుండి...మీరు చెప్పిన వాతావరణమే ఇక్కడా కనిపిస్తుంది...నాకు కొంచెం వెదర్ చేంజ్ అయినా నా అప్తమిత్రురాలు జలుబు నన్ను విడిచి ఉండలేను అంటుంది...అలాంటిది..ఈ వాతావరణంలో నేను గత పది రోజుల నుండీ జలుబు తో సహవాసం చేస్తున్నాను.. :)..
ReplyDelete"Venus, Mars, Saturn ఈ వారం చాలా దగ్గరగా ఉంటాయండోయ్.." నిజమా...చూడాలి...కానీ టెలీస్కోప్ లేదు :((
extremes చూపించేస్తాడు కృష్ణా! అసలు బుద్ధి లేదు..
ReplyDeletekrishana ki buddi undi seetha..ninnu anni vidhala strong cheddamu ani extremes chupistunnadu...:-)
if you are newly married don't need to go to honeymoon. Bangalore climate will keep you glued ;-)
ReplyDeleteఅదా కారణం, ఇన్ని రోజులు కనపడకపోయేసరికి నా బెంగళూరు ఫ్రెండ్స్ కి కబురంపుదామనుకున్నా సీత ఎలా ఉందో చూసి రమ్మని.
ReplyDeleteనేనైతే జుపిటర్ ని రెండు రోజుల నుండి చూస్తున్నా.. స్తేల్లెరియం లో చూసి అదే జుపిటర్ అని ఫిక్స్ అయిపోయా.. చంద్రుడు ఉన్న లైనుకి కింద కుడి వైపు ఒక 60 డిగ్రీ ల దూరంలో ఉంది..
Thanks Dileep!
ReplyDeleteavunu.. moon jupiter daggara ga unnayi! maku aa chance ledu.. jupiter ni choosi chaala rojulu avtundi.. mrng 4-5 madhyallo choosanu konni rojula kritam :(
sivaranjani.. nuvvu cheppina pani chesa!
ReplyDelete@ramakrishna reddy garu: vaatini choodataniki telescope avasaram ledandi.. mamulu kallaki chakkaga kanipinchestayi!
ReplyDeleteAvuna..ayite choostanandi..Night western sky vaipu chooste kanapadathayi anamata..good...wil try today and let u know whether am able to see or not.. :)
ReplyDeleteSeeta garu, na blog lo comment pettindi meerena..comments came with name "Seeta", but not associated with any blogger ID..anduke adugutunnanu, meremo ani?...ayina meeru ayite me blogger ID tho pedtaru kani, just name tho pettaru kada...hmm sorry..chinna confusion ante :)
ReplyDeletebujji....ii sari neeke support..neeke...
ReplyDeleteevadi gola vadidani...neeku chukkalu..naku aaralsina battalu..:)