Saturday, July 31, 2010

మా ఊరిలో రాములవారి కళ్యాణం!

పోయిన ఏడాది మా ఊరిలో కళ్యాణం pictures ఇవి! అందరు అంటుంటే ఎంటో అనుకునేదాన్ని.. కాని నిజంగా కనగ కనగ కమనీయమే.. వినగ వినగ రమణీయమే! మా నుజివీడు మామిడి బావుందా?

9 comments:

  1. మామిడి బాగుంది ..ఈ అమ్మాయిబాగుంది ...కాని రాములవారి కళ్యాణం ఎవరితో చెప్మా !!!!

    ReplyDelete
  2. bagundammai..bagundammai...enthaina na ramudu pelli kada mari... :)

    ReplyDelete
  3. చాలా బాగున్నాయి... కాని రాములవారి కళ్యాణం లో మా "సీతమ్మ" జాడ లేదేమిటి?

    ReplyDelete
  4. Dileep garu.. mrng meeku mail chesanu! No reply!

    ReplyDelete
  5. Jagadeesh garu! sita raamundi chentane undiga!

    ReplyDelete
  6. ammai siva... amma kiran.. mee iddariki vere pani leda? nenu krishna ante krishna antaru.. raama ante raama antaru.. eppuduu nannu follow avtune untara? kottaga aalochinchandi! :D

    ReplyDelete
  7. Very nice Seeta..Nuzvid maamidi naku chala ishtam..i came to Nuzvid few times when my cousin was doing engg in SIET.. :)

    ReplyDelete