Thursday, September 16, 2010

ఏదో చిన్న ఆలోచన!

ఆకాశాన్నీ చూసినప్పుడల్లా నాకు చాలా చిత్రమైన ఆలోచనలు వస్తాయి! ఈ సారి చిత్రమైనదేమీ కాదు కానీ.. ఇంకో దృష్టితో చూడటం అంతే.. మనం (అంటే ఇక్కడ భూమి) నడుస్తూ వెళ్తున్నాం అంట.. దారిలో చాలా మంది ( నక్షత్రాలు ) ఎదురొస్తారంట.. అలానే సుర్యుడూ అనే పెద్ద స్టార్ కూడా.. మనం అసలు నడక ఆపమట.. వెళ్తూనే ఉంటామంట.. అలుపే లేకుండా... ఇలా చూస్తే పగలు కి రేయి కి మీకేమన్నా తేడా కనిపిస్తోందా? జీవితం కూడా అంతేనేమో.. ఏది జరిగినా.. ఏది ఎదురు వచ్చినా.. నచ్చినా నచ్చకపోయినా.. ఎక్కడా ఆగదు కదా!

5 comments:

  1. వుంటుంది కదా? నడిచేప్పుడు పగలవుతుంది... నడిచి నడిచి అలసి నిద్రపోయినప్పుడు రాత్రి అవుతుంది! :)

    ReplyDelete
  2. Good One...And all the best for your:
    1.P.hd
    2.1000$ funding
    3.Alaska Trip

    SK

    ReplyDelete
  3. Dileep! aa alasata manakemo.. adi brain lo ni oka state emo! bhoomi aagadu kada.. pagaluki ratriki teda mana brain lo undi.. nature lo ledu! naku kanipinchatledu ee madhyana..

    ReplyDelete
  4. చాలా రోజులు అయిపోయిందండి.. మళ్ళీ కబురు పంపించాలి అనిపించేసింది!

    ReplyDelete