Monday, October 18, 2010

ఒక బృందావనం.. సోయగం!

వచ్చేసానండి మొత్తానికి! విశేషాలేంటంటే.. బృందావనం చూసాను సకుటుంభ సపరివార సమేతంగా! ఇది కొంచం విశేషమే మరి.. పదేళ్ళయ్యింది! అందరం కలిసి హాయిగా అలా గడచిపోయాయి మూడు రోజులూ! మా బిందు నేను అందరికంటే ఎక్కువ ఆడుకున్నాం. ఎంచక్క మేము రాళ్ళతో fire చెయ్యటానికి ప్రయత్నించాం! :P ఇంకా చాలా పిచ్చి పిచ్చి ఆటలు ఆడుకున్నాం (ఆడాల్సి వచ్చింది :D) కలిసి మగధీర చూసాం! దసరాలు దీపవళిలు ఎందుకండీ? అందరం కలిసి ఆనందంగా ఉన్న ప్రతీ రోజు పండుగే కదా!

మిస్సింగ్ home! మిస్సింగ్ Chinnu!

3 comments:

  1. "దసరాలు దీపవళిలు ఎందుకండీ? అందరం కలిసి ఆనందంగా ఉన్న ప్రతీ రోజు పండుగే కదా!"

    :-) అంతే కదా!

    ReplyDelete
  2. సీతా ..... బృందావనం చూసారా ??? ... ఇన్నిరోజులు ఏమైపోయావ్ అనుకున్నా పోస్ట్ రాయడం మానేసి బిందు తో ఆటలాడుతూ కూర్చున్నావా ?

    ReplyDelete