హ హ... మరి అలానే ఉంది.. ఎప్పుడో ఒకసారి నాకు నచ్చినప్పుడు మాట్లాడటం.. లేకపోతే లేదు.. ఆహా ఎంతంటి స్వేచ్చ! :D ఇంకెక్కడైనా ఉంటుందా ఇలాంటి సౌలభ్యం! ఇవన్నీ పక్కన పెట్టేస్తే జీవితం రోజుకో మలుపు తిరుగుతూ.. అస్సలు ఏ మాత్రం అలుపు లేకుండా.. రోజుకో యుద్ధం చేస్తూ.. ఆడుతూ పాడుతూ సాగిపోతోంది..
నాకు నా కృష్ణుడు దొరికేసాడు!
చక్కగా స్టార్ గేజింగ్ క్లాస్ కూడా తీసుకున్నాను పోయిన వారం.. చుక్కలు లేక పాపం ప్రణవ్ కి చుక్కలు చూపించాను నేను :P
ఆనందమే కొండంత బలం!
నాకోసం నా ఆనంద్!
good for you! :)
ReplyDeleteమీరెప్పుడైనా టపాలు తెలుగులోరాస్తే చదవాలని నా ఆరాటం (అర్ధం కాలేదని నా కవి హృదయం). :)
ReplyDeleteha ha ha ha ha ha ha!!!!!!!!!!
ReplyDeletehahahahahahahaha!
Toooooo much asalu meeru Indian minerva gaaru! :D
This comment has been removed by the author.
ReplyDeletebagundi
ReplyDeleteSita Garu,
ReplyDeleteLong time no post?
seeta మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు . ఈ కొత్త సంవత్సరం సుఖసంతోషాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను"
ReplyDelete:)
ReplyDelete