Thursday, December 2, 2010

అలా వచ్చే పిల్ల గాలిలా నేను! :D

హ హ... మరి అలానే ఉంది.. ఎప్పుడో ఒకసారి నాకు నచ్చినప్పుడు మాట్లాడటం.. లేకపోతే లేదు.. ఆహా ఎంతంటి స్వేచ్చ! :D ఇంకెక్కడైనా ఉంటుందా ఇలాంటి సౌలభ్యం! ఇవన్నీ పక్కన పెట్టేస్తే జీవితం రోజుకో మలుపు తిరుగుతూ.. అస్సలు ఏ మాత్రం అలుపు లేకుండా.. రోజుకో యుద్ధం చేస్తూ.. ఆడుతూ పాడుతూ సాగిపోతోంది..
నాకు నా కృష్ణుడు దొరికేసాడు!
చక్కగా స్టార్ గేజింగ్ క్లాస్ కూడా తీసుకున్నాను పోయిన వారం.. చుక్కలు లేక పాపం ప్రణవ్ కి చుక్కలు చూపించాను నేను :P
ఆనందమే కొండంత బలం!
నాకోసం నా ఆనంద్!