Tuesday, March 29, 2011

పుస్తకాలూ - ప్రేమ !

కృష్ణుడు పెద్దగా పరిచయం లేకముందే ఈ ప్రేమ ఉండేది :D
పుస్తకాల ఫిలోసోఫి నాకు నచ్చుతుందండి.. అదేంటంటే " What others think about you is none of your business" :ద మనమేమనుకున్తున్నమో.. అసలు మనమేవరమో కూడా పట్టించుకోకుండా.. తను చెప్పాలనుకున్నవి చెప్పి వదిలేస్తుంది. 
నాకు బుక్స్ నచ్చడానికి ఒక కారణం అంటూ ఏమి లేదండి.. బుక్ తను చెప్పాలనుకున్నది నాకు నచ్చితే ఫ్రెండ్స్ చేసుకుంటాను. లేకపోతే పక్కన పెట్టేస్తాను. కానీ చాల వరకు బుక్స్ మనని వెతుక్కుంటూ వస్తాయేమో! నాకు అన్నీ నచ్చేస్తాయి.. 
బుక్స్ చదివితే జీవితంలో ప్రొబ్లెంస్ కి సోలుషన్స్ వస్తాయి అని కాదు కాని.. నాకైతే చాలా peaceful గ ఉంటుంది. ఆనందంగా ఉంటుంది.. నాకు ఉన్న కోపాలు చిరాకులు అన్ని తగ్గుతాయి. 
నన్ను చాలా మంది హేళన చేసారు.. పుస్తకాలు ఎక్కువ చదివే వాళ్ళు practical గా ఉండలేరని.. 
Anyway, What others think about me is none of my business :D

3 comments:

  1. nenu kudaa mi partyne.....naku boldu estam pustakaalu chadavatam....

    ReplyDelete
  2. http://sathyavachanalu.blogspot.com/2011/03/blog-post_27.html

    ReplyDelete
  3. బాగుంది మీ పోస్ట్...నేను కూడ పుస్తకాలు తెగ చదువుతాను..నాకు ప్రియ నేస్తాలు అవే..కొన్ని పుస్తకాలు జీవితాంతం వెంటాడుతూనే వుంటాయి.

    ReplyDelete