Monday, April 18, 2011

ఆనందో బ్రహ్మ !

ఇవ్వాల్టి నుంచి ( ఎన్ని రోజులో తెలియదు) నాకు రోజు హప్పినెస్స్ ఇచ్చే విషయాలు రాయబోతున్నాను.. కేవలం నాకోసం.. ఈ ఐడియా నాకు మాండి బీ నుంచి వచ్చింది.. నాకు నచ్చి కాపీ కొట్టేస్తున్నా :)

సైమన్ స్మైల్.. ఈ మనిషిని మళ్లీ చూస్తా అనుకోలేదు.. అనుకోకుండా ఎదురుపడ్డాడు.. ఒక చిన్న స్మైల్.. చాలా అలసిపోయి ఇంటికి వెళ్ళే టైంలో వచ్చి ఎంతో స్వీట్గా పలకరింపు.. :) 
వాళ్ళ ఆఫీసు లో దొంగతనంగా నే తీసుకున్న పిక్. paradise ! 



0 comments:

Post a Comment