Tuesday, April 19, 2011

ఆనందో బ్రహ్మ!

ఎండా కాలంలో వాన కావాలి అంటే ౪ వేల సంవత్సరాలు ఆగక్కర్లేదు.. కొంచం గిఫ్టేడ్ అయ్యి ఉంటె చాలు.. నాలాగా..

మాకు వాన పడుతోంది.. చీకటి పడిపోయింది అప్పుడే! వావ్!  

1 comments:

  1. ఇవ్వాల్టి వానకి మీ పోస్టు గుర్తొచ్చింది. ఇవ్వాళ నేను ఈదుకుంటూ ఇల్లుచేరాను కావాలనే.

    ReplyDelete