ఆనందమాయేటి మనసు కథ!!!
నా చిన్ని ప్రయత్నం.. నాకు నచ్చినట్టు ఉండటానికి..
Thursday, April 14, 2011
వెర్రి లెక్కలు...
ఈ రోజు కోరికలు.. సడన్ గా ఇది వానా కాలం అయిపోయి.. వానా కాలం ఎండా కాలం అయితే బావుండునని..
boredom ని కనిపిస్తే షూట్ చెయ్యాలని..
జూన్ 22nd ఉజ్జైన్ లో ఉండాలని..
btw ఈ వానా కాలం ౨ నెలలు ముందు రావాలంటే ఇంకో ౪౨౪౦ ఏళ్ళు పట్టేస్తుంది.. :-/
0 comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment