నిన్న సాయంత్రం ఏదో టైం గురించి ఆలోచిస్తూ.. అసలు టైం అంటే ఏంటా.. ఎలా డిఫైన్ చేస్తారా అని ఏదో పిచ్చి ఆలోచనలలో ఉన్నప్పుడు.. అసలు past present future అనేవి అసలు ఏంటా అని ఆలోచిస్తూ ఎక్కడికో వెళ్ళిపోయాను.. గతంలోకి..
ఇంతకీ గతం గతః అని అనుకోవడం కరెక్ట్ ఆహ? I'm a better person today.. కాని దీనికి కారణం చాల వరకు నా పాస్ట్ అనే అనుకుంటున్నాను.. నేను చేసిన పిచ్చి పనులు (తప్పులు అని నేను అనుకోవటం లేదు :D) , నే కలిసిన మనుషులు.. నాకు దూరంగా వెళ్ళిపోయినా మనుషులు.. పరిస్థితులు.. హ్మ్ ఇది నేను.. :D గతాన్ని మర్చిపోవాలి అని అనిపించదు.. గుర్తు చేసుకోవాలని అసలు ఉండదు. స్పేస్-టైం వార్ప్ అంటూ ఉండి టైం ట్రావెల్ చేయ్యోచు అంటే మీరు ఎక్కడికి వెళ్తారు?
కరెక్ట్ సీత. ఇప్పుడు మనం అంటే ఏంటి అంటే that is equel to ఇప్పటి మనం + మన past . మన past ని మర్చిపోవాల్సిన అవసరం లేదు. అలా అని భాద పడాల్సిన అవసరం లేదు. our past is what we are .
ReplyDeleteమీరు అంటూ ఉంటారు కదా ప్రతి నిమిషం ఆస్వాదించాలి. హ్యాపీ గా ఉండాలి అని. అవును ఇప్పుడు అలా ఉంటేనే ఈ ప్రెసెంట్ రేపు పస్త అవుతుంది. మనకు మనల్ని కరెక్ట్ గా కొత్తగా హ్యాపీ గా చూపిస్తుంది...అదే మనలని future లో తీసుకెళ్తుంది..
అలా టైం లో travel చేయొచ్చు అంటే నేను ఇపుడు ఉన్న present ని ఫుల్ గా ఎంజాయ్ చేసి future లో కి వెళ్లి ఆ స్పేస్-టైం వార్ప్ లో ఇప్పుడు ఉన్న past కి వస్తాను.. :-P
Yes our present is a cumulative effect of our past.మన గతానుభవాలు, మనుషులు, భందాలు, భాదలు అన్నీ మన ప్రస్తుత పరిణతికి మూలాలు.అవకాశం వస్తే చాలామందిలానే నేను నా కాలేజీ రోజులకి వెళ్ళిపోతా. జీవితమంటే స్నేహం, కాలేజ్‌లో అల్లరి, సరదాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అంతే. కష్టాల్లేవు, కన్నీళ్ళేవు. ఎవరికైనా ఒక సమస్య వస్తే క్లాసంతా ఏకమై ఆదుకునే దగ్గరితనం. తొలిప్రేమ గిలిగింతలు. కాలం అలా స్థంబించిపోతే ఎంత హాయి.
ReplyDelete