ఎమిటో చీకటి, మరణం ఇలాంటివి బాగా నచ్చేస్తున్నాయి .. అసలు అవే నిజాలేమో, అవే అసలు తెలుసుకోదగినవి ఏమో .. అవి అర్థమయితే ఇక మోక్షమేమో అనిపిస్తోంది!
అసలు చీకటే లేకపోతే మనం ఎప్పటికీ బావిలో కప్పల్లా ఉండేవాళ్ళమేమో .. మనకి కనిపించే ఆ వెర్రి సుర్యుడే దిక్కని అనుకునే వాళ్ళమేమో... నాకు పగలు కన్నా రేయి ఇష్టం... ప్రశాంతతకీ, కలలకీ, కొత్త లోకాలు చూపించడానికి అన్నిటికీ!!
మరణమే లేకపొతే ఈ జీవితం బోర్ కొట్టదు మరీ?? అది ఏంటో మరి నాకు కూడా తెలియదు.. కాని wormhole అనే నమ్మకం..!
చీకటి లేకుంటే వెలుగుకి అర్దం తెలిసేనా? మరణం లేకుంటే..ఈ ప్రపంచం అంతా మనుషులె.జీవితం పై..ఇన్ని ఆశలు ఉండేనా చిన్ని తల్లీ! ఆ ఆలోచనలు..అప్పుడప్పుడు..నాకు కూడా.. గుడ్. నాలా ఇంకొకరు ఉన్నారోచ్!
ReplyDelete"మరణమే లేకపొతే ఈ జీవితం బోర్ కొట్టదు మరీ??"
ReplyDeletecorrect!! అందుకే ఎప్పుడుబడిటే అప్పుడు మరణాన్ని feel అవుతారనే projectని అందుబాటులో ఉంచాడు దేవుడు :D
I hate deliverence by the way