Monday, August 8, 2011

ఫ్రీ బర్డ్ అనగా ఎవరు?

జోనాథన్ లివింగ్స్టన్ అని చెప్పొద్దు :P
ఆయనగారు ఎలానూ ఫ్రీ నే.. మనలో ఎవరబ్బా అని.. అసలుంటారా అని?
ఉన్నారండి.. కానీ conditional గా ఉన్నారు.. ఎప్పుడూ ఎల్లప్పుడూ లేరు..
అలాంటి ఫ్రీ బిర్ద్స్ ఉంటే చూడాలని ఉంది.. కలవాలని ఉంది.

3 comments:

  1. ఫ్రీ బర్డ్ గా ఉండటంకూడా ఒక conditional state అన్నది నా ఒపీనియన్. మనమెలా ఉండాలో నిర్ణయించుకోడానికి జీవితం మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. అప్పుడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకునే maturity లేక వదిలేకుంటాం. ఏం చేస్తాం? maturity వచ్చాక అవకాశం రాదు.

    ReplyDelete