అసలు హార్ట్ ని ఫాలో అవ్వడం అంటే ఏంటి.. ?
ఎందుకో అది తలచుకోగానే పట్టరాని దుఖం వచ్చింది..
అసలు ఎందుకు పుట్టాం.. ఏం చెయ్యడానికి పుట్టాం..
ఇది మంచి ఇది చెడు.. ఎలా చెప్తున్నాను ?
ఇది సాధించాలి అది సాధించాలి.. ఎన్ని సాధించిన మళ్లీ ఇంకో కొత్త మజిలి ఉంటుంది.. అసలు తృప్తి కలగదా దేనిలోనూ.
అసలు ఆ స్టేట్ ఎప్పుడు వస్తుంది.. ఏది అక్కర్లేని స్థితి.. దేని కోసం తపన లేని స్థితి.. అసలు ప్రశాంతత అంటే ఏంటి ..
సుడిగాలిలో ఎగిరే పతంగంలానే ఉండి జీవితం కూడా

yes,jeevithame oka naataka rangam. natinchaali thappadu. jeevisthe yeppudoo.. duhkhame miguluthundi.Good expression.
ReplyDeleteDon't look for peace...it will find you one fine day..until then ...just live.
ReplyDeleteKris