Saturday, November 5, 2011

ఒక మనిషిని కొన్నేళ్ళ పాటు చీకటి గదిలో ఉంచితే?

బహుశా..

౧. అతని సెన్స్ అఫ్ టైం పోతుందేమో.
౨. మెల్లిగా అతని బ్రెయిన్ లో  ఉన్న ఇమేజెస్ మాయమయిపోతయేమో.. 
౩. బ్రెయిన్ రీసెట్ అవుతుందేమో.. 
౪. ప్రపంచాన్ని కొత్తగా చూస్తాడేమో..
౫. ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవచ్చేమో.. 

8 comments:

  1. nuvvu nenu undaama??oke room lo :P

    ReplyDelete
  2. You need sensual deprivation along with a few psychedelic drugs to reset the brain(to make the brain a 'tabla rasa'. These kind of (brutal)experiments have been conducted by Ewen Cameron in Canada which were used as a torture techniques in a few Latin American nations.

    Try reading then first chapter of The Schock Doctrine for the horrible details.

    ReplyDelete
  3. Hope you are not experimenting on anyone :D

    ReplyDelete
  4. టిబెట్‌లో యోగులని ఈ విధంగా 1-5 సంవత్సరాలు వుంచుతారట. ఈ పరీక్షలో నెగ్గితేనే నిజమయిన జ్ఞానిగా మారుతారట. వారిని లామాలు అంటారు. ఏదేమయినా నీ వూహా శక్తికి జోహార్లు Great..

    ReplyDelete
  5. pichodaiye avakasalu ekova emo.

    ReplyDelete
  6. పైవన్నీ అవుతాయో కాదో తెలీదు కానీండి, వాడు ఆనందమాయేటి మనసు కథ మాత్రం ఖచ్చితం గా చెప్పలేడు అని డంకా భజాయించి చెప్పగలను ! చీర్స్ జిలేబి

    ReplyDelete
  7. ఈ కాలంలో అయితే ఇంత చేయక్కర్లేదండీ ఇంటర్నెట్, ఫోన్ లేకుండా చేసినా చాలు ఇవన్నీ జరగడానికి!

    ReplyDelete