అబ్బా... మీరెప్పుడైనా కృష్ణుడు బాదపడుతూ ఉండటం ఎప్పుడైనా చూసారా??
ఈ రోజు ఎందుకో ఏదో పాత పాటలు చూస్తుంటే.. అనిపించింది. ఆ మనిషి బాదగా ఉన్నట్టు కాని, కృంగిపోయాడని కానీ ఎక్కడా మరి నాకు చదివినట్టు కానీ చూసినట్టు కానీ గుర్తులేదు.. ఎప్పుడూ ఆ మొహం మీద ఒక చిలిపి నవ్వు.. చేసే పనిలోను చిలిపితనం... ఏది చేసినా నలుగురిని సంతోష పెట్టడం.. ఇంతే తెలుసమ్మా నా కృష్ణుడికి..
నా ముద్దుల కృష్ణుడు.. నా ఆనంద్ :D
నా కృష్ణుడు.. దొంగ కృష్ణుడు..
నా కృష్ణుడు.. మానినీ చిత్తచోరుడు.. :)