ఇంతకు ముందు రెండు మూడు పోస్ట్లు చదివితే మీకో మార్పు కనిపించి ఉండవచు.. మార్పు అనడం కంటే కూడా నా ఇష్టాల లిస్ట్లో ఇంకొకరు చేరారనే చెప్పాలి.. అవును రుద్రుడే.. ఆ పరమశివుడే!
కృష్ణుడి దగ్గర ఎంత చనువు ఉంటుందో.. కృష్ణుడు తన గురించి ఎంత ఒపెంగా ఉన్నట్టు అనిపిస్తడో..శివుడి దగ్గర అంతే దూరం.. అసలు తన గురించి ఏమి చెప్పలేకపోవడం.. కని ఏదో చర్మ్ అతని దగ్గరకు లాగతం..
శ్మశానంలో నివాసం ఉంటాడనా.. ఓ సారి దర్శనం చేసుకోవాలనిపిస్తోంది?
లేక అతని నిరాడంబరం.. బోళాతనం అంతా ఆకట్టుకుంటున్నాయా?
అతను ధ్యానంలో ఉంటూ.. నన్ను తన ధ్యానంలో పడేస్తున్నాడా?
శంకర, హర, ఈశ్వర, నీలకంట.. యే పేరు తలచిన అందున నువ్వేనా.. నీ వల్ల ప్రతి పేరు అందంగా కనిపిస్తోందా??
నేను నిజంగా కృష్ణుడి భక్తురాలినే ! ఆయనా బాటే నాది కూడా!!