Tuesday, November 15, 2011

mutations

అసలు mutations లేకపోతే evolution జరిగేదే కాదు కదా..
ఆలోచనలలో కూడా mutations లేకుండా.. ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా?? 
బహుశా extinct అయిపోతమేమో.. బాబోయి ఎంత మంది extinct  అయ్యారో :-o

కెప్లెర్.. న్యూటన్ ..

ఇద్దరు అపర మేధావులే..
కెప్లెర్ లాస్ చదివిన ఎవరిని అడిగిన చెప్తారు.. కొత్తగా డిఫరెంట్గా ఆలోచించడం అంటే ఏంటో..
న్యూటన్ లాస్.. ఆపిల్ కింద పడటానికి.. చందమామ భూమి చుట్టూ తిరగడానికి .. కారణం  ఒకటే అని ఆటను చెప్పేవరకు ఎవరు గ్రహించలేకపోయారు. కళ్ళ ముందు ఉన్నదానిని అందరికి మళ్ళి పరిచయం చేసిన వ్యక్తి. గణిత శాస్త్రాన్ని  కొత్త పుంతలు తొక్కించిన ఘనుడు.

కాని వీళ్ళిద్దరూ.. చాలా చాలా suffer అయ్యారట పర్సనల్ లైఫ్ లో.. ఒకరిని భార్య ఎప్పుడు అర్థం చేసుకోలేదు.. ఒకరు అసలు పెళ్ళే వద్దనుకున్నారు. ఎంత మేధావులైన చివరి రోజుల్లో చాలా కష్టపడ్డారట.. :(

Thursday, November 10, 2011

Capella !

కార్తీక మాసంలో రోజు ఉదయం చుక్కలుండగా  దీపం పెట్టడం అలవాటు. ఈ సంవత్సరం మా బాల్కనీ లో నుంచి కనిపించే నక్షత్రం కాపెల్ల. ఆరిగాలో ఒక స్టార్. అంటే మన వాళ్ళు బ్రహ్మ అంటారు. interesting  కదా! బ్రహ్మ దేవుడికి దీపం పెడుతున్నా రోజు! :)

Capella !

కార్తీక మాసంలో రోజు ఉదయం చుక్కలుండగా  దీపం పెట్టడం అలవాటు. ఈ సంవత్సరం మా బాల్కనీ లో నుంచి కనిపించే నక్షత్రం కాపెల్ల. ఆరిగాలో ఒక స్టార్. అంటే మన వాళ్ళు బ్రహ్మ అంటారు. interesting  కదా! బ్రహ్మ దేవుడికి దీపం పెడుతున్నా రోజు! :)

Wednesday, November 9, 2011

సాయంకాలం వేళ చందమామనవుతా నువ్వు నాకై వేచి చూస్తే..

పోయిన సంవత్సరం కార్తీక పౌర్ణమికి చందమామ నేల మీదే ఉంది..

Saturday, November 5, 2011

ఒక మనిషిని కొన్నేళ్ళ పాటు చీకటి గదిలో ఉంచితే?

బహుశా..

౧. అతని సెన్స్ అఫ్ టైం పోతుందేమో.
౨. మెల్లిగా అతని బ్రెయిన్ లో  ఉన్న ఇమేజెస్ మాయమయిపోతయేమో.. 
౩. బ్రెయిన్ రీసెట్ అవుతుందేమో.. 
౪. ప్రపంచాన్ని కొత్తగా చూస్తాడేమో..
౫. ఒంటరితనాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవచ్చేమో.. 

ఆనందో బ్రహ్మ !

నిన్న వానలో ఇంటికి వస్తుంటే ఒక చిన్న బాబు ట్యూషన్ నుంచి ఇంటికి వెళ్తూ టాటా అని పెద్ద స్మైల్ ఇచ్చాడు.. :)