Tuesday, January 24, 2012

అవుట్ అఫ్ ది బాక్స్ స్కాట్ ఆడమ్స్ !

ఇలా ఎంత మంది తగులుతారు అనుకున్నాను.. కానీ చాలామందే ఉన్నారు.. మచ్చుక్కి అతని పుస్తకంలోని ఒక thought 
discussion evolution గురించి.. analogy డిషెస్ కి మనుషులకి.. :D
ఒక asteroid వచ్చి భూమిని డీ కొట్టి, దానితోపాటు ఒకరకమైన bacteria ని మోసుకువచి.. మొత్తం భూమి మీద ఉన్న ప్రాణులన్నిటిని చంపేసి గుర్తులు కూడా మిగల్చలేదనుకోండి. కొన్నేళ్ళ తర్వాత aliens వచ్చారట.. ఇక్కడేమో గిన్నెలు స్పూన్లు వగైరా జీవంలేని వస్తువులే ఉన్నాయట.. వారు వాటన్నిటిని చాలా క్లోజ్గా పరీక్షించి ఒక conclusion కి వస్తారట.. 
ఫోర్క్స్ బహుశా స్పూన్ నుంచి వచ్చాయని , స్పూన్స్ ఏమో కత్తినుంచి వచ్చి ఉంటుంది అని.. ఇలా ఈ సామాన్లు అన్ని evolve  అయ్యాయి అని..
మనిషిని డిషెస్ తో పోల్చడం ఏంటి అనేనా డౌట్.. దీనికి కూడా రాస్తాడు.. మనం ఆర్గానిక్ మేటర్ కాబట్టి ఆర్గానిక్ వాటికే లైఫ్ ఉంటుందని ఎలా అనుకుంటారు.. ఇనార్గానిక్ వాటికి కూడా లైఫ్ ఉంటుంది అని.. అవన్నీ మనతో symbiotic  relation లో ఉన్నామని.. మన ద్వార అవి evolve  అవ్తున్నాయని..

ఈ ఆలోచన చదివేసరికి నాకు దిమ్మ తిరిగిపోయింది! hats off 

1 comments: